బావిలో పడి అన్నదమ్ములు మృతి

Wed,February 20, 2019 07:20 PM

brothers died after falling in agriculture well in komaram bheem district

కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలోని కౌటాల మండలం నాగేపల్లిలో విషాదం చోటు చేసుకున్నది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి అన్నదమ్ములు మృతి చెందారు. 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల తిరుపతి, ఫస్ట్ క్లాస్ చదువుతున్న 7 ఏళ్ల సిద్దార్థ్.. పాఠశాలకు సెలవు కావడంతో తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లారు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు బావిలో పడిపోయారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక బావిలో మునిగిపోయి ఇద్దరు బాలురు మృతి చెందారు.

969
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles