30న బ్రాహ్మణ జాబ్‌మేళా

Tue,September 25, 2018 07:35 AM

Bramhana job mela on this 30th

హైదరాబాద్: తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 30న జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. దేవాదాయ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలోని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తారు. ఆసక్తిగలవారు www.brahaminaparishad.telangana.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ సూచించింది.

495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS