రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Sun,June 16, 2019 06:50 PM

Boy killed in road accident

యాదాద్రి భవనగిరి: జిల్లాలోని ఆలేరు పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయరహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో బాలుడితో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

703
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles