బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్

Wed,May 8, 2019 02:51 PM

boy kidnap case accused arrested in hyderabad

హైదరాబాద్: బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరించారు. మే 3న ఆరు నెలల బాలుడిని షేక్ మహ్మద్ కిడ్నాప్ చేశాడు. బాలుడి తల్లిదండ్రులు సోని, నరేందర్‌లకు భోజనంలో మత్తుమందు ఇచ్చి బాలుడిని అపహరించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు మహ్మద్ నాందేడ్ వెళ్లాడు. బాలాపూర్‌కి చెందిన ఫైయజ్ అలీకి రూ.10వేలకు బాలుడిని అమ్మేశాడని తెలిసింది. సీసీ కెమెరాలు, సరైన సమాచారంతో బాలుడిని కాపాడామని తెలిపారు.

487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles