సెల్లార్ గుంతలో పడి బాలుడు మృతి

Fri,April 21, 2017 04:03 PM

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటూ సెల్లార్ గుంతలో పడి బాలుడు(14) మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

215

More News

మరిన్ని వార్తలు...