గోడ కూలి బాలుడు మృతి

Sat,January 27, 2018 11:18 AM

boy dies in choutuppal nalgonda wall collapse

నల్లగొండ: జిల్లాలోని చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రహరి గోడ కూలి ఆరేళ్ల బాలుడు సిద్ధు మృతి చెందాడు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles