ఖమ్మంలో బోర్డు తిప్పేసిన బోగస్ సంస్థ

Tue,July 17, 2018 09:36 PM

bogus Company jobs fraud in Khammam district

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో బోగస్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల పేరుతో రూ.5 కోట్ల్లు వసూలు చేసిన హ్యాపీ ప్యూచర్ కో ఆపరేటివ్ బ్యాంకు చేతులెత్తేసింది. హ్యాపీ ప్యూచర్ కో ఆపరేటివ్ బ్యాంకు జిల్లాలో సుమార్ 35 బ్రాంచీలను తెరిచింది. జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది బాధితులు ఉద్యోగాల పేరుతో మోసం చేసిందని సదరు బ్యాంకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హ్యాపీ ప్యూచర్ కో ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంస్థ నిర్వాహకులు ఒక్కో వ్యక్తి నుంచి రూ.80 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

2567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles