అందాలను ఆరబోస్తోన్న ‘బొగత’Mon,July 17, 2017 04:21 PM
అందాలను ఆరబోస్తోన్న ‘బొగత’

ఖమ్మం : వాజేడు మండలం చీకుపల్లి అడవిలోని బొగత జలపాతం కొండకోనల మధ్య అందాలను ఆరబోస్తోంది. ఆనందానుభూతులను పంచుతూ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. బొగత జలపాత సవ్వళ్లకు పర్యాటకులు పులకించిపోతున్నారు. బొగత జలపాతం అందాలను కనువిందు చేస్తూ.. పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ జలపాతం సొబగులను వీక్షించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

3587
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS