HomeLATEST NEWSBoduppal Congress, TDP Leaders joined Trs

టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు

Published: Sun,February 10, 2019 03:12 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

హైదరాబాద్ : టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇవాళ బోడుప్పల్ లో
కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంపీటీసీలు అశోక్ యాదవ్, చందర్ యాదవ్, వీరా చారి, పద్మజ జయరాంతోపాటు వారి అనుచరులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో పలువురు టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

707
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology