బోటు ప్రమాదానికి 5 నిమిషాల ముందు.. వీడియో!

Mon,September 16, 2019 12:33 PM

తూర్పుగోదావరి: బోటు ప్రమాదానికి 5 నిమిషాల ముందు తీసిన వీడియో ప్రయాణికుల్లో ఒకరు తమ మిత్రులకు పంపించారు. అందులో అందరూ ఉత్సహాంగా గోదావరి నీటిలో పోతున్న బోట్‌పై ఆటపాటలతో ఉన్నారు. అంతలోనే అనుకోని విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ... 315 అడుగుల లోతులో లాంచీ మునిగినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గుర్తించారు.


63604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles