భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

Wed,September 12, 2018 12:15 PM

blast materials seize at Ghatkesar by Rachakonda SOT Police

మేడ్చల్ : అక్రమంగా పేలుడు పదార్థాలను తరలిస్తున్న వ్యక్తిని రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాలవత్ కనకయ్య అనే వ్యక్తి జనగామ జిల్లా నర్మెట్ట నుంచి మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ ప్రాంతానికి ఆటోలో పేలుడు పదార్థాలను తరలిస్తున్నాడు. ఆటోలో తరలిస్తున్న 800 జిలెటిన్ స్టిక్స్, 800 డిటోనేటర్స్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కనకయ్యను ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు.

793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles