కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు: మంత్రి కేటీఆర్

Sun,November 17, 2019 08:23 PM

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామా రావు.. టీఆర్‌ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంత్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్.. లక్ష్మీకాంత్ రావు గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంగా నిండు నూరేళ్లు ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.508
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles