రెండు బైక్‌లు ఢీ: ఒకరు మృతి

Thu,November 23, 2017 06:24 PM

bike accident in peddapalli district

పెద్దపల్లి: జిల్లాలోని అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద ఉన్న రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ బైక్ మరో బైక్‌ను ఢీకొన్నది. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

1088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS