అనుమానాస్పద స్థితిలో బీహార్ వాసి మృతి

Mon,September 9, 2019 07:32 PM

Bihar state person died in suspicious condition

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కాటేదాన్ పారిశ్రామికవాడలో గ్రహంబ్లో ప్యాక్ కంపెనీలో శశికుమార్‌మహాతో అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు బీహార్ రాష్ర్టానికి చెందిన వాడు. కార్మికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles