దొంగలు ఇంట్లోకి చొరబడి..Fri,May 19, 2017 09:54 PM
దొంగలు ఇంట్లోకి చొరబడి..


సికింద్రాబాద్‌: బోయిన్‌పల్లిలో భారీ చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ.12 లక్షల నగదుతోపాటు, 20 తులాల బంగారం, 2 కిలోల వెండి వస్తువులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా తీర్థయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

455
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS