పోలీస్ వాహనం బోల్తా: ఎస్సై మృతి

Tue,March 5, 2019 08:57 AM

bhoodan pochampally sub inspector died in road accident

నల్లగొండ : జిల్లా కేంద్రం సమీపంలో పోలీస్ వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో సబ్ ఇన్‌స్పెక్టర్ మధు మరణించారు. నల్లగొండలో జరుగుతున్న ఈవెంట్స్ బందోబస్తు కోసం ప్రభుత్వ వాహనం బొలెరో నెంబర్ టీఎస్ 09 పీఏ 4020లో స్వంతంగా డ్రైవ్ చేసుకుంటూ నల్లగొండకు వెళ్ళుచుండగా ఎల్లారెడ్డిగూడెం దాటిన తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ సమీపంలో సుమారు 05:30గంటలకు బొలెరో వాహనం అదుపు తప్పి రోడ్డు వెంట గల కంపచెట్లలో బోల్తా పడింది. వాహనం డ్రైవింగ్ చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ఎస్ఐ మధుసూదన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు మరియు రోడ్డు వెంటే వాహనాల వారు గమనించి సమీపంలో గల నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి 6 గంటలకు తరలించగా చికిత్స పొందుతూ 6:30 నిమిషాలకు ఆయన మృతి చెందారు.

8137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles