అంబర్‌పేటలో కిషన్ రెడ్డి ఓటమి

Tue,December 11, 2018 04:06 PM

Bharatiya Janata Party lost seats in Hyderabad

హైదరాబాద్ : గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో గెలిచింది. ఈ సారి ఒక స్థానానికే పరిమితమైంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ గెలుపొందారు. అంబర్‌పేటలో కిషన్ రెడ్డి, ముషీరాబాద్‌లో లక్ష్మణ్, ఖైరతాబాద్‌లో చింతర రామచంద్రారెడ్డి, ఉప్పల్‌లో ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఓటమి చవిచూశారు. అంబర్‌పేటలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలే వెంకటేశ్వర్లు, ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్, ఖైరతాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్, ఉప్పల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సుభాష్ రెడ్డి గెలుపొందారు.

4079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles