27న భద్రాద్రి రామాలయం తలుపులు మూసివేత

Wed,July 11, 2018 11:15 PM

bhadradri ramalayam temple closed on 27th of this month

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ తలుపులను ఈనెల 27న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి దేవాలయం తలుపులు మూసివేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారిణి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు తిరిగి ఆలయ తలుపులు తెరుస్తారన్నారు. 27న ఆషాఢ పూర్ణిమను పురస్కరించుకొని దమ్మక్కసేవ యాత్రను గిరిజన భక్తులతో నిర్వహిస్తామన్నారు.

737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles