సూరారంలో విద్యార్థులపై తేనెటీగల దాడి

Sat,July 6, 2019 01:19 PM

Bee attack on students in Surat village

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని కోయిల్‌కొండ మండలం సూరారంలో విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ప్రాథమిక పాఠశాలకు చెందిన 25 మంది విద్యార్థులపై తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థులకు గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles