టోల్‌ప్లాజా వద్ద నిప్పంటుకుని లారీలో మంటలు

Wed,June 13, 2018 06:36 PM

Beds carrying lorry caught fire at undavalli toll plaza

జోగులాంబ గద్వాల: ఉండవల్లి టోల్‌ప్లాజా వద్ద లారీలో మంటలంటుకున్నాయి. పరుపుల లోడ్‌తో వెళ్తున్న లారీలో వేడికి నిప్పంటుకోవడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు వచ్చాయి. మంటల్లో రూ.30 లక్షలు విలువ చేసే పరుపులు దగ్థమయ్యాయి. లారీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles