5, 6 న కేటగిరి ఏ బీడీఎస్ ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్...

Sun,September 2, 2018 10:28 PM

BDS entrance web counseling ...

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కేటగిరి ఏ బీడీఎస్ కోర్సు సీట్ల భర్తీకి ఈ నెల 5, 6 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో బీడీఎస్ సీట్ల భర్తీకి చేపట్టిన కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీకి అదనపు మాప్ ఆఫ్ రౌండ్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5న ఉదయం 10 గంటల నుంచి 6న సాయంత్రం 8 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సీటీ వెబ్ సైట్ చూడాలని ఆయన సూచించారు

438
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles