బీసీల స్థితిగ‌తుల అధ్య‌య‌నం కోసం క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌

Sat,September 16, 2017 03:45 PM

BC commission member Juluri gowri shankar grass root level research on BC financial status

మ‌హ‌బూబాబాద్: బీసీల స్థితిగ‌తుల అధ్య‌య‌నం కోసం సీఎం కేసీఆర్ క‌మిష‌న్ ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా... జిల్లాలోని తొర్రూర్ డివిజ‌న్ కేంద్రంలో బీసీ క‌మిష‌న్ స‌భ్యులు జూలూరి గౌరీ శంక‌ర్ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు బీసీ సంఘాల స‌భ్యులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. తెలంగాణ లో ఉన్న 52% బీసీల స్థితిగ‌తుల అధ్య‌య‌నం కోసం, తెలంగాణ‌లో 85 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు త‌మిళ‌నాడు త‌ర‌హాలో రిజ‌ర్వేష‌న్లు అమ‌లు ప‌రిచేందుకు ఈ క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న జ‌రుపుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles