బీబీఏ పరీక్షా ఫలితాలు విడుదల

Sat,July 20, 2019 06:32 AM

BBA Exam results release by Osmania University

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. బీబీఏ సెమిస్టర్ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు గత మే నెలలో నిర్వహించినట్లు చెప్పారు.

ఎంబీఏ పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను ఈనెల 31వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania. ac.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles