9న అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు

Thu,May 5, 2016 02:26 PM

basaveshwara birth day celebrations on 9th

హైదరాబాద్: బసవేశ్వర జయంతి సంబురాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 9న అధికారికంగా బసవేశ్వర జయంతి నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వేడుకలను జరపాలని పేర్కొన్నారు.

1294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles