బాల్క సుమన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి: తలసాని

Fri,November 16, 2018 05:48 PM

Balka Suman  must be won by a huge majority says minister talasani srinivas yadav

మంచిర్యాల: జిల్లాలోని చెన్నూరులో నేడు టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ బహిరంగ సభకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీలు పురాణం సతీష్‌కుమార్, నారదాసు లక్ష్మణరావు, నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్, దేశపతి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. చెన్నూరు అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. మహాకూటమి దొంగల కూటమి అన్నారు. బాల్క సుమన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు.

1965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles