జూన్ 1న బాలల ప్రతిభా లహరి

Thu,May 31, 2018 08:18 AM

Balala Pratibha lahari at Telugu university

తెలుగుయూనివర్సిటీ : అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 1న నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సర్వేజనా సుఖినోభవంతు సామాజిక, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బాలల ప్రతిభా లహరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఇ.ఎస్.ఎస్ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 4 సంవత్సరాల నుంచి 15ఏండ్లలోపు వారు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 96660 80092నంబర్‌లో సంప్రదించాలని సూర్యనారాయణ కోరారు.

797
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles