భారీ వర్షం.. బజాజ్ షోరూమ్‌లోకి నీళ్లు.. వీడియో

Tue,October 3, 2017 11:51 AM

Bajaj Electronics showroom submerged in rain water in Hyderabad

హైదరాబాద్ : సోమవారం రాత్రి హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తిన విషయం తెలిసిందే. కొన్ని గంటల్లో.. కొన్ని సెంటీమీటర్ల వాన పడింది. ఆ హోరుకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మలక్‌పేటలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లోకి వాన నీరు ప్రవేశించింది. షోరూమ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు నీటిలో మునిగిపోయాయి. నగరంలోని మీరాలం ప్రాంతంలో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఇంకా అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.


4043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles