టీఆర్‌ఎస్‌లో చేరిన బదావత్‌తండా వాసులు

Thu,June 21, 2018 08:02 PM

Badavat thanda villagers joins in TRS party

భద్రాద్రి కొత్తగూడెం: అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బదావత్‌తండాకు చెందిన 100 కుటుంబాలు గురువారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సమక్షంలో వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువాలు కప్పి వీరందరినీ ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles