ఈ తీర్పు అంతిమ విజేత భారతదేశం: వెంకయ్యనాయుడు

Sat,November 9, 2019 05:21 PM

ఢిల్లీ: అయోధ్య తీర్పులో అంతిమ విజేత భారతదేశం అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కలిసి మెలిసి జీవించాలన్న దేశ ప్రజల ఆకాంక్షల విజయమిది. గతాన్ని వదిలి దేశ నిర్మాణం వైపు ముందుకు కదులుదాం. శాంతి, సామరస్యంతో కూడిన శ్రేయోభారత నిర్మాణం దిశగా అడుగులు వేద్దాం. ఈ సమున్నత భారతదేశంలో అందరికీ చోటు ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఒకరిది గెలుపు ఒకరిది ఓటమీ అని చూడకూడదు. భారత భక్తి భావాన్ని బలోపేతం చేయాల్సిన సమయమిది. దేశ ప్రజలు శాంతి సద్భావన, ఐక్యమత్యంతో నిలవాలని విజ్ఞప్తి చేశారు.

500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles