గురుకుల టీచర్ల సిలబస్‌పై అవగాహన సదస్సు

Wed,February 8, 2017 06:26 PM

రాష్ట్రంలో ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గురుకుల టీచర్స్ ఉద్యోగ నోటిఫికేషన్స్ టీఎస్‌పీఎస్సీ ఇటీవలే విడుదలచేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రత్యేక సిలబస్‌ను రూపొందించింది. మొదట స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించినవారు రెండు పేపర్ల మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. నూతన సిలబస్‌పై ఉద్యోగార్థులకు అవగాహన కల్పించటం కోసం నమస్తే తెలంగాణ, కౌటిల్య ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి ఈ నెల 12న హైదరాబాద్‌లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది. ఈ సదవకాశాన్ని ఉద్యోగార్థులంతా వినియోగించుకోగలరు.పోస్టుల వారిగా సిలబస్
Principal
Staff Nurse
TGT
PGT
Art Teacher
Craft Teacher
Music Teacher
PET
PD
Librarian in Schools
JL
Librarian in colleges

3439

More News

మరిన్ని వార్తలు...