విత్తన మేళాకు ఏర్పాట్లు పూర్తి

Fri,May 24, 2019 07:34 AM

arrangements completed to crop mela


రాజేంద్రనగర్‌: రైతులకు మేలైన విత్తనాలను అందించేందుకు రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేపడుతున్న ఒక (మే 24న) రోజు జరిగే విత్తన మేళా కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేళాలో పాల్గొనే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఉపకులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు తెలిపారు.

305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles