రాష్ట్ర హైకోర్టుకు అదనపు న్యాయమూర్తుల నియామకం

Fri,August 23, 2019 09:31 PM

Appointment of Additional Judges to the Telangana State High Court

హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గౌడ్, జస్టిస్ తడకమళ్ల వినోద్ కుమార్ నియమితులయ్యారు.

608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles