గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

Thu,May 16, 2019 09:23 AM

Applications for admissions in Gurukulam Women Degree College

హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ నెల 8 నుంచి 22వ తేది వరకు ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుం దన్నారు. కళాశాలల్లో BSC(MPC, MZC, MSCS, BZC), B.COM(GENERAL, COM), BA(HEP) కోర్సులు ఉన్నట్లు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రస్తుతం ఇంటర్ మీడియట్ పూర్తి చేసిన వారు 40 నుంచి 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులందరు దసఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు, విధ్యార్థినులు ఆన్‌లైన్ ఫీజు రూ.100 చెల్లించి WWW.TSWREIS.IN,TGTWGURUKULAM.TELANGANA.GOV.IN లను సంప్రదించాలని కోరారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోలేని వారు కళాశాలలో ఆశ్రయించి ఆన్‌లైన్ ఫీజు రూ.100 చెల్లించాలని కోరారు.

1500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles