కాల్పులు జరిపిన ఏపీ కానిస్టేబుల్ కూకట్‌పల్లిలో అరెస్ట్

Thu,May 2, 2019 06:10 PM

ap intelligence constable arrested in panjagutta firing case

హైదరాబాద్: పంజాగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను వెస్ట్‌జోన్ పోలీసులు కూకట్‌పల్లిలోని అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి విచారిస్తున్నట్లు ఏసీపీ రాధాకిషన్‌రావు వెల్లడించారు. ఈ ఘటనకు కారకుడిగా అనుమానిస్తూ ఓ టీవీ చానల్‌కు చెందిన కెమరామెన్‌ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ చానల్‌కు సంబంధించిన యజమానులకు సమాచారం అందించారు. ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా అభ్యంతరం తెలపడంతోనే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

1530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles