మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

Sun,September 15, 2019 08:31 PM


తూర్పుగోదావరి: బోటు ముంపు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ముంపు ఘటనలో బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రులు, అధికారులకు నిర్దేశించారు. యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు.

1148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles