సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Fri,February 17, 2017 06:46 PM

AP CM Chandrababu naidu says birthday wishes to CM KCr

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ ద్వారా ఆయన సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అదేవిధంగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఫోన్ ద్వారా హిందూజా గ్రూప్ ఛైర్మన్ అశోక్ లేఖ ద్వారా సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

2019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles