మ‌త్తు మ‌నిషిని చిత్తు చేస్తుంది.. సందేశాత్మక వీడియో

Mon,July 17, 2017 02:31 PM

ANTI ALCOHOL CAMPAIGN a short film by Namasthe telangana

మ‌త్తులో ప‌డి జీవితాల్ని, భ‌విష్య‌త్తును ఆగం చేసుకున్నారు ఎంతోమంది.. కుటుంబాల‌ను, ప్రేమించే వ్య‌క్తుల‌ను, అవ‌కాశాల‌ను ఎన్నింటినో కోల్పోయేలా చేస్తుంది మ‌ద్యం, మ‌త్తు.. మ‌త్తు వ‌ద‌లండి.. మద్యం మానండి అంటూ మ‌త్తు బానిసైన వారి కుటుంబాలు రోడ్డు పాలైన ఓ గిరిజ‌న తండా గురించి ‘న‌మస్తే తెలంగాణ‌’లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నం ఆలోచింప‌చేస్తున్న‌ది. ఆ స్పెష‌ల్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో ఎక్కువ‌మందిని ఆక‌ట్టుకుంటుంది. ఒక జ‌ర్న‌లిస్టు స‌మాజ మార్పు కోసం ప‌డే శ్ర‌మ‌, ఒక ప‌త్రిక చేసే ప్ర‌య‌త్నం ఈ వీడియోలో ఆవిష్కృత‌మైంది..

ఈ వీడియో మీరూ చూడండి.. నలుగురికి షేర్ చేయండి.. ఒక సందేశాత్మకమైన వీడియోను షేర్ చేయడంలో తప్పు లేదు..

3098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS