మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు స్వీకరించనున్న కలెక్టర్ దేవసేన

Thu,November 14, 2019 09:27 PM

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన రేపు హైదరాబాద్ లోని తాజ్ బంజారాలో నిర్వహించే తెలంగాణ బెస్ట్ బ్రాండ్ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్ని స్వచ్ఛత అంశంలో అవార్డు స్వీకరిస్తారు. రేపు ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది వరకే పెద్దపల్లి జిల్లాకు 3 జాతీయ అవార్డులు స్వచ్చ సర్వేక్షన్ గ్రామీన్ 2018 దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం, స్వచ్చ సుందర్ సౌచాలయ్,స్వచ్చ సర్వేక్షన్ గ్రామీన్ 2019 దేశంలో 1 స్థానం అవార్డు లభించాయి.


3 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అవార్డులు లభించాయి. మంథని మండల పంచాయతీకి సాధారణ క్యాటగిరీలో దీన్ దయాల్ ఉపాధ్యాయ అవార్డు మంథని మండలంలోని మల్లారం గ్రామానికి థిమెటిక్ పారిశుద్ధ్యం క్యాటగిరి లో దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ శాస్టికరణ్ పురస్కార్ అవార్డు పెద్దపల్లి మండలం లోని రాఘవపూర్ గ్రామ పంచాయతీకి నానాజీ దేశముఖ్ రాష్ట్రియ గౌరవ్ గ్రామసభ పురస్కార్ అవార్డు లభించాయి.

757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles