నవజాత శిశు సంరక్షణలో తెలంగాణకు మరో అవార్డు

Tue,October 10, 2017 06:33 PM

Another award to TS govt in Newborn care

హైదరాబాద్: నవజాత శిశు సంరక్షణలో తెలంగాణకు కేంద్రప్రభుత్వం నుంచి మరో అవార్డు లభించింది. నవజాత శిశు సంరక్షణలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణకు అవార్డు ప్రకటించింది. అవార్డు ప్రకటన పట్ల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ కృషి వల్లే వైద్య ఆరోగ్యశాఖ అభివృద్ధి చెందడంతో పాటు అవార్డులను కైవసం చేసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నవజాత శిశు సంరక్షణకు ప్రభుత్వం ఎంతోగానో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

710
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles