అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్స్ నియామకం కోసం కమిటీ

Mon,March 20, 2017 09:16 PM

హైదరాబాద్ : రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు, మినీ అంగన్‌వాడీ వర్కర్స్ నియామకం కోసం కమిటీ ఏర్పాటైంది. అంగన్‌వాడీ సిబ్బంది భర్తీ ప్రక్రియ కోసం జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు అయ్యాయి. పదో తరగతి మార్కులు, ఇతర అంశాల ఆధారంగా అంగన్‌వాడీ సిబ్బంది ఎంపిక జరగనుంది. ఇటీవలే అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు ప్రభుత్వం జీతాలు పెంచిన విషయం విదితమే.

508

More News

మరిన్ని వార్తలు...