ఈ 22న హైదరాబాద్‌కు అమిత్ షా

Sat,January 12, 2019 01:08 PM

Amit Shah to visit Hyderabad on this 22nd

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 22న హైదరాబాద్ నగర పర్యటనకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలపై సమాలోచనలు చేసేందుకు అమిత్ షా నగరానికి విచ్చేస్తున్నట్లుగా సమాచారం. పార్టీ సీనియర్ నేతలు, పార్లమెంటరీ ఇన్‌ఛార్జీలతో ఆయన భేటీ కానున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు.

534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles