ఖమ్మం జిల్లాలో చెరువులకు జలకళ

Thu,June 30, 2016 12:10 PM

all tanks completely filled with rain water

ఖమ్మం: జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులకు జలకళ సంతరించుకుంది. చెరువులన్ని వర్షపునీటితో పూర్తిస్థాయిలో నిండాయి. 1207 చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. బేతుపల్లి చెరువు భారీ వర్షపు నీరు వచ్చి చేరుతుండటంతో అలుగు పారుతోంది.

768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles