చిరుత సంచారంపై అప్రమత్తం

Sat,February 16, 2019 09:42 PM

Alert about cheetah movements in palwancha mandal

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పాల్వంచ మండలం సూరారం అటవీప్రాంతం నుంచి సమీపంలోనే ఉన్న కేటీపీఎస్‌ యాష్‌ పాండ్‌లోకి చిరుతపులి వచ్చినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. దాహం తీర్చుకునేందుకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. చిరుత పాద ముద్రలను కూడా సేకరించారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు గ్రామాల్లో చాటింపు వేయించారు.

540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles