పగలు భగభగ.. రాత్రి గజగజ

Sat,February 3, 2018 08:01 AM

afternoon sun stroke and night coll

హైదరాబాద్ : పగలు తీవ్రమైన ఎండతో జనం ఉక్కిరిబిక్కిరవుతుంటే రాత్రి వేళ చలి వణికిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6 డిగ్రీలు, కామారెడ్డిలో 8.3, మహబూబాబాద్, మేడ్చల్ జిల్లాల్లో 8.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.8 నుంచి 36 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి.

979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles