ప్రభుత్వ సంగీత, నృత్య కాలేజీల్లో ప్రవేశాలు

Thu,June 6, 2019 07:00 AM

Admissions to the Govt music and dancing colleges

హైదరాబాద్ : నగరంలోని వెస్ట్‌మారేడుపల్లిలోని శ్రీభక్త రామదాసు సంగీత, నృత్య కాలేజీలో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలిపారు. 2019 జూలై 1వ తేదీ నాటికి విద్యార్థుల వయస్సు 10 ఏండ్లు నిండి ఉండాలని పేర్కొన్నారు. ఈ ప్రవేశాలు కర్ణాటక గాత్రం, హిందుస్థానీ గాత్రం, వయోలీన్, వీణ, తబల, మృదం గం, సితార్, కూచిపూడి, పేరిణీ నృత్యాలకు సం బంధించి ప్రవేశాలను కల్పించనున్నారు. జూలై 31వ తేదీ వరకు ప్రవేశాలను పొందవచ్చని, మరిన్ని వివరాలకు ఫోన్ : 040-27801788 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles