బధిరుల ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

Tue,May 28, 2019 10:41 AM

admissions start in malakpet Government High School for Deaf And Dumb

హైదరాబాద్ : మలక్‌పేటలోని ఫిన్ బదిరుల ఆశ్రమ పాఠ శాలలో బాల, బాలికలకు అడ్మిషన్లు కొనసాగుతున్నాయని పాఠశాల (ఫిన్) కరస్పాండెంట్ పి. బాలకృష్ణారెడ్డి తెలిపారు. 1వ, తరగతి నుంచి 7వ, తర గతి వరకు అనుభవం కలిగిన ప్రత్యేక ఉపాధ్యాయులతో శిక్షణ ఇస్తామని తెలిపారు. అన్ని సౌకర్యాలతో కూడిన హాస్టల్ వసతి కల దని, పాఠశాలలో స్పీచ్ థెరఫి ఎడ్యూకేషనల్ థెరపిలో ప్రత్యేక శిక్షణ ఉంటుందని తెలిపారు. పాఠశాలలో అడ్మిషన్లు పొందాలంటే విద్యార్ధుల తల్లిదండ్రులు కరస్పాండెంట్‌ను సంప్రదించాలని, మరిన్ని వివరాల కోసం 9440943 677, 7702243422లకు ఫోన్ చేసి పొందవచ్చునని పేర్కొన్నారు.

595
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles