బాసర ఐఐఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Wed,April 25, 2018 07:25 PM

Admissions notification released for 6 year integrated btech course in IIIT basara

నిర్మల్: 6 ఏండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు కోసం బాసర ఐఐఐటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈనెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జీపీఎస్ 4 శాతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మొత్తం ఖాళీలు 1000 ఉండగా.. మరో 500 సీట్లు పెంచాలని ఐఐఐటీ వీసీ అశోక్ ప్రభుత్వాన్ని కోరారు.

2679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles