మైనార్టీ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

Sat,March 16, 2019 06:46 AM

Admissions in Minority Gurukulam Colleges

హైదరాబాద్ : తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నిర్వహణలోని జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు చేపడుతున్నట్టు ఆ సంస్థ చైర్మన్ షఫియుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే వారి నుంచి ప్రవేశపరీక్షకు 25 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. tmreis. telangana. gov.in టీఎంఆర్ జూనియర్ కళాశాల, టీఎంఆర్ స్కూళ్లలో ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించకుండా ఆన్‌లైన్లో నమోదుచేసుకోవాలని సూచించారు.

592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles