సంగీత నృత్య కళాశాలల్లో అడ్మిషన్లు

Thu,July 5, 2018 07:19 AM

admissions in Government Music and Dance Colleges in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరానికిగాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కళాశాలల్లో వీణ, హిందుస్థానీ గాత్ర సంగీతం, కర్ణాటక గాత్ర సంగీతం, వయోలిన్, పేరిణి నృత్యం, కథక్ నృత్యం, సితార, మృదంగం, నాదస్వరం, డోలు, తబలా, ఫ్లూట్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లను స్వీకరిస్తున్నారు. పదేండ్లు నిండిన వారందరూ ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles