HomeLATEST NEWSactor nani congratulated ktr over elections win

సోద‌రుడు కేటీఆర్‌కు శుభాకాంక్ష‌లు: నాని

Published: Tue,December 11, 2018 02:21 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

హైద‌రాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ విజ‌య దుందుభి మోగిస్తున్న‌ది. ఇప్ప‌టికే 40 స్థానాల్లో పార్టీ గెలుపొంద‌గా మ‌రో 46 స్థానాల్లో పార్టీ అభ్య‌ర్థులు ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్‌కు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు, నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. కాగా న‌టుడు నాని ట్విట్ట‌ర్‌లో టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినందుకు సోద‌రుడు కేటీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు టీఆర్ఎస్ కు ఓటు వేసి త‌మ వంతు బాధ్య‌త‌ను పూర్తి చేశార‌ని, ఇక వారి సంక్షేమానికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పాటు ప‌డాల‌ని నాని కోరాడు.


3379
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology